Showing posts with label ఆరోగ్యం. Show all posts

Wednesday, October 28, 2009

అమ్మమ్మ-అల్జీమర్స్

[alzheimers-ribbon.jpg]
సెప్టెంబరు 21, ప్రపంచ అల్జీమర్స్ రోజు

ముసలితనం కన్నా భయంకరమైన జబ్బు ఇంకొకటి లేదట!

ప్రపంచంలో ఏ జబ్బుకయినా మందులు ఉన్నాయి, ఉపశమనం ఉంది.....కాన్సరు, ఎయిడ్సు లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చు కానీ ఈ ముసలితనం అన్నది చికిత్స లేని జబ్బు అని సెలవిచ్చాడు ఓ మహానుభావుడు. మరి ఈ చికిత్స లేని జబ్బుకి తోడు ఇంకో చికిత్స లేని జబ్బు తోడయితే.......ఆ వ్యక్తి పరిస్థితేమిటి? అదే అల్జీమర్స్.....వయస్సుతో వచ్చే మతిమరుపు రోగం.... .అది కూడా భయంకరమయిన ప్రాణాంతకమయిన మతిమరుపు.

ప్రస్తుతం ప్రపంచంలో 65 ఏళ్ళకు పైబడిన వారిలో 5 శాతం మంది ఈ వ్యాది భారిన పడుతున్నారని ఓ అంచనా. దీని ముఖ్య లక్షణం జ్ఞాపకశక్తి క్షీణించటం. మతిమరుపు అన్నది మన అందరిలో కొద్దొ గొప్పో ఉంటూనే ఉంటుంది. వయస్సు పైబడే కొద్ది అది కాస్త ఎక్కువ అవుతుంది. కానీ ఆ ఎక్కువవటం అన్నది ఈ వ్యాధిగ్రస్థుల్లో ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ మతిమరుపుతో రోజురోజుకి వారి దైనందిక జీవితం దుర్లభంగా మారుతుంది. ఏదీ గుర్తుండదు. అన్నం తిన్నది లేనిది గుర్తుండదు. ఇంట్లోని తన మనుషులే తనకి గుర్తుండరు.... పేర్లు గుర్తుండవు, బంధుత్వాలు గుర్తుండవు...... జీవితంలో అనుభవాలు, అనుభూతులు ఏవీ గుర్తుండవు.

మొదట్లో వర్తమానానికి గతానికీ మధ్య రంగుల రాట్నం తిరుగుతూ ఉంటారు. తరువాత తరువాత గతం, వర్తమానం ఏమీ గుర్తుండవు. అంతా అయోమయం...శూన్యం.....ఆ శూన్యంలో నుండి వచ్చే అసహనం, కోపం, చిరాకు....... స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం లాంటి దైనందిక పనులు కూడా చేసుకోలేరు. కొన్నాళ్లకి మాట్లాడటం, వ్రాయటం, నడవటం కూడా చేయలేరు. వారి జ్ఞాపకాలన్నీ బ్రతికుండగానే సమాధి అయిపోతాయన్నమాట! ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మన ఇంట్లోనే ఉంటే!!

[al2.jpg]
అవును మా అమ్మమ్మకి ఓ మూడు నాలుగు సంవత్సరాలనుండి ఈ వ్యాధి ఉంది. ఆమె వయస్సు 80 పైనే. ముందు మామూలు వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు అనుకున్నాం. తరువాత తరువాత అసలు రోజూ చూసే మనుషుల్ని కూడా గుర్తుపట్టటం మానేసింది. నేను దాదాపు రెండు మూడురోజులకి ఒకసారి తన దగ్గరకి వెళ్లేదాన్ని. ఒక్కో రోజు బాగానే గుర్తు పట్టేది.....ఒక్కో రోజు నువ్వెవ్వరివమ్మా అని అడిగేది. ఏంటమ్మమ్మా నేను అంటే ఏమోనమ్మ గుర్తురావటం లేదు అని అమాయకంగా ఓ నవ్వు నవ్వేది. మీ లక్ష్మి గారమ్మాయిని అంటే మళ్లీ కాస్త జ్ఞాపకం వస్తా!! మొదట్లో మాకు ఇదంతా కొంచం వినోదంగానే ఉండేది......తరువాత తరువాత అర్థం అయ్యింది ఈ మతిమరుపు ఎంత బాధాకరమో. తనకే కాదు ఇంట్లో వాళ్లకి కూడా దాంతో చాలా ఇబ్బందే.

అన్నం తిన్న కాసేపటికే ఏంటి ఇవాళ నాకింకా అన్నం పెట్టలేదు పెట్టు అంటూ వచ్చి టేబులు దగ్గర కూర్చుంటుంది. ఉండుండి గతంలోకి వెళ్లిపోతుంది...అక్కడే బ్రతికేస్తుంది.....ఇక ఆమె ఆలోచనలు అప్పటినుండి ఇప్పటికి రావు....అక్కడే ఆగిపోతాయి. ఆమె మేనత్తలు, మేనమామలు, ముసలమ్మలు... అన్నయ్యలు, వాళ్ల పిల్లలు....తను అప్పటి జీవితంలో ఎవరితో అయితే ఎక్కువ సన్నిహితంగా ఉందో వాళ్లందరూ గుర్తుకొస్తారు. వాళ్లందరూ (పోయినవాళ్లతో సహా) ఇప్పుడు తనతో ఉన్నారనుకుంటుంది.

అప్పట్లో పొద్దున్నే లేచి గొడ్ల దగ్గరికి వెళ్ళి పాలు తీయటం, వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు వేయటం.....ఇవన్నీ గుర్తుకొస్తాయి....పాలుపిండే టైము అయింది చావిడి దగ్గరికి వెళ్ళాలంటూ హడావిడిగా బయలుదేరుతుంది! ఒక్కోరోజు అర్థరాత్రి లేచి తెల్లవారింది వాకిలి ఊడవాలి అంటూ చీపురు పట్టుకు బయలుదేరుతుంది. ఇక మామయ్య వాళ్లు తలుపులకి తాళం వేయటం ప్రారంభించారు. మొన్నొక రోజు ఇలానే రాత్రిపూట లేచి వాకిలి ఊడవాలి అంటూ చీపురు కోసం చీకట్లో దేవులాడుతూ పడి కాలు తుంటి విరగ్గొట్టుకుంది, దానికి ఆపరేషన్..... ఆరు వారాలు బెడ్ రెస్టు....ఎంత నరకమో!!

ఈ మతిమరుపు అన్నది కూడా తెరలు తెరలుగా వస్తుందనుకుంటా! అప్పటిదాకా మామూలుగా ఉందల్లా హఠాత్తుగా లేచి అమ్మాయి నేనొచ్చి చాలా సేపయిందిగా ఇక నేను మా ఇంటికి వెళతా అంటూ బయలుదేరుతుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలా ఉండాలి. ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు వేరే ఎక్కడికయినా వెళ్ళొస్తే తనకి ఇల్లు మనుషులు అంతా కొత్తగా కొత్తగా అయోమయంగా ఉంటుంది. బాత్రూం ఎక్కడో...వంటిల్లు ఎక్కడో....బెడ్ రూము ఎక్కడో అన్ని మర్చిపోతుంది....అన్నీ మళ్లీ అలవాటు చేయాలి.

వీళ్లతో వ్యవహరించటం కూడా చాలా కష్టమే. ఊరికే కోపం వస్తుంది. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అంటే మా అమ్మమ్మకి ఎంత కోపమో. వీళ్లని పసిపిల్లలకి మల్లే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లతో వాదనలు పెట్టుకోకూడదు. స్నేహభావంతో మెలగాలి. వాళ్లు చేస్తామన్న పనులు చిన్నవి చిన్నవి చేయనివ్వాలి, కాకపోతే ఎవరో ఒకరి పర్యవేక్షణ ఉండాలి.
[alz4.jpg]
ఇదంతా ఒక ప్రత్యేకమైన జన్యువులో లోపం వల్ల వస్తుందట. పల్లెటూర్లలో వారికంటే పట్నాలలోని వారికి ఎక్కువగా వస్తుందట. ఒంటరి జీవులకు ఇది మరీ తొందరగా వస్తుందట....ఆడవారికి మరీను. ఇది రాకుండా నివారించటానికో వచ్చాక తగ్గించటానికో ప్రత్యేకమయిన చికిత్స కాని మందులు కాని లేవనే చెప్పొచ్చు. మన దేశంలో దీని గురించి ప్రజలలో అవగాహన కూడా తక్కువే. ఇప్పుడు ఏవో స్క్రీనింగులు, టెస్టులు- MMSE (Mini Mental State Exam) వచ్చాయి....ముందుగా గుర్తించవచ్చు అంటున్నారు కాని అవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక మన దేశంలో విస్తృతంగా రావటానికి చాలా సమయం పట్టవచ్చు. మనదేశంలో కూడా వీళ్ల కోసం ఓ సొసైటీ ఉంది.

అసలు మనిషి ఆయుర్దాయం పెరిగేకొద్ది ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. బుర్రకి ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతుంటే ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువట. అందుకే 50 దాటిన వారు పుస్తకాలు చదవటం, పజిల్సు ఎక్కువగా చేస్తుండటం లాంటివి చేస్తుండాలి అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అసలు నన్నడిగితే రిటైర్మెంటు దగ్గరపడ్డ వాళ్లందరికి బ్లాగులు చదవటం అలవాటు చేస్తే సరి, మేదడుకి మంచి మేత!!

మా అమ్మమ్మ లాంటి మరెంతమందో అమ్మమ్మలకి, తాతయ్యలకి ఈ టపా.

Tuesday, October 27, 2009

Brain Damage from Mobile Phone Radiation

A collaborative team of international EMF activists has released a report detailing eleven design flaws of the 13-country, Telecom-funded Interphone study.
The exposé discusses research on cell phones and brain tumors, concluding that:

* There is a risk of brain tumors from cell phone use
* Telecom funded studies underestimate the risk of brain tumors
* Children have larger risks than adults for brain tumors

The Interphone study, begun in 1999, was intended to determine the risks of brain tumors, but its full publication has been held up for years. Components of this study published to date reveal what the authors call a 'systemic-skew', greatly underestimating brain tumor risk.
The design flaws include categorizing subjects who used portable phones (which emit the same microwave radiation as cell phones,) as 'unexposed'; exclusion of many types of brain tumors; exclusion of people who had died, or were too ill to be interviewed as a consequence of their brain tumor; and exclusion of children and young adults, who are more vulnerable.
Ronald B. Herberman, MD, Director Emeritus of the University of Pittsburgh Cancer Institute has stated,

"Based on substantial evidence, especially from industry-independent studies that long term exposure to radiofrequency radiation may lead to increased risk for brain tumors, I issued a precautionary advisory last year to faculty and staff of the University of Pittsburgh Cancer Institute.

Since then, my particular concern about exposure of children to radiofrequency has been supported by a report from Dr. Lennart Hardell. Some of my scientific colleagues have expressed skepticism about the reported biological effects, especially DNA0A damage by radiofequency radiation, because of the absence of a demonstrated underlying molecular mechanism.

However, based on the precautionary principle, I believe it is more prudent to take seriously the reports by multiple investigators that radiofrequency can damage DNA and increase the risk for brain tumors, and for industry-independent agencies to provide needed funding for detailed research to ascertain the molecular basis for such effects."

Lloyd Morgan, lead author and member of the Bioelectromagnetics Society says,
"Exposure to cell phone radiation is the largest human health experiment ever undertaken, without informed consent, and has some 4 billion participants enrolled.
Science has shown increased risk of brain tumors from use of cell phones, as well as increased risk of eye cancer, salivary gland tumors, testicular cancer, non-Hodgkin's lymphoma and leukemia.

The public must be informed."

Tuesday, August 18, 2009

రాగంతో రోగ నివారణ

రాగంతో రోగ నివారణ

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ 'రుతుగానం'లో శరదృతువును వర్ణిస్తూ- 'తెల్లచీర గట్టి తెలివెల్గులన్‌గల్గి సితకుముదము దాల్చు రుతులతాంగి దైవతమును పాడె...' అన్నారు. రుతువనేది కాలానికి సంబంధించినది. తెలుపు- వర్ణాలకు చెందినది. దైవతం- సంగీతశాస్త్ర పారిభాషిక పదం. సప్తస్వరాల్లో దైవతాన్ని 'ద' అనే స్వరస్థానంగా సంకేతిస్తారు. మామూలు దృష్టికి ఇవి ఒకదానికొకటి పొంతన లేనివిగా, పరస్పర విరుద్ధాలుగా తోస్తాయి. అందుకే దీన్ని 'శాస్త్రదృష్టి'తో పరిశీలించాలని తమ పీఠికలో సూచించారు విశ్వనాథ. వేకువకీ భూపాలరాగానికీ ఉన్న సంబంధం ఏమిటో సంగీతజ్ఞుడికే తెలుస్తుంది. వేణువుకూ మోహనరాగానికీ ఒక తరహా స్వరమైత్రి. కదనకుతూహల రాగానికీ వీణకూ మరోబాపతు అన్యోన్యత. ఈ బాంధవ్యాల్లోని లోతులను అర్థం చేసుకోవడానికి ఒకానొక విశేష శాస్త్రదృష్టి మనిషికి చాలా అవసరం. మన సంగీత వైశిష్ట్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఇక్కడి సంగీతం గంధర్వ విద్యగా వాసికెక్కింది. 'గాంధర్వేచ భువిశ్రేష్ఠో... సంగీత గాంధర్వ విద్య నెరిగిన శ్రేష్ఠుల్లో రాముడు అగ్రశ్రేణికి చెందినవాడు' అన్నారు వాల్మీకి. రుషుల దృష్టిలో సంగీతమనగా సాక్షాత్తు వేదమే! సామసంహిత భారతీయ సంగీత శాస్త్రానికి ఆధార షడ్జమం. ముముక్షువులకు సంగీతం ఒక మోక్షసాధనం. 'సంగీత జ్ఞానము, భక్తివినా సన్మార్గము కలదే? ఓ మనసా!' అని త్యాగరాజస్వామి ప్రశ్నించారు. 'సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులైన వారెందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అంటూ చేతులు జోడించారు. సామగానం శరీరధాతువులపై చూపించే ప్రభావం మనిషిని ధన్యుణ్ని చేస్తుంది. అందుకే ఆ కైమోడ్పు.

నెమలి, ఎద్దు, మేక, సింహం, కోకిల, గుర్రం, ఏనుగు చేసే ధ్వనుల నుంచి వరసగా సరిగమపదని స్వరభేదాలు ఏర్పడ్డాయన్నది లోకంలో ప్రసిద్ధమైన సిద్ధాంతం. మహాదేవుడి ఏడుముఖాల నుంచి సప్తస్వరాలు ప్రభవించాయని సంగీత శాస్త్రాలు వర్ణించాయి. పరశివ, ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే ఏడుముఖాలు వరసగా సరిగమపదని స్వరాలకు జన్మస్థానాలు. సంగీతానికి ప్రకృతితోను పంచభూతాలతోనే కాకుండా గ్రహరాశుల చలనంతోనూ లోహాలతోసైతం సంబంధం ఉంది. ఈ విషయాన్ని దివ్యజీవన సమాజానికి చెందిన హెలీనా పెట్రోవా బ్లావెట్‌స్కీ తమ 'సీక్రెట్‌ డాక్ట్రిన్‌'లో సాధికారికంగా ప్రస్తావించారు. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదాలకు వరసగా ఇనుము, బంగారం, పాదరసం, సీసం, తగరం, రాగి, వెండి లోహాలతో సంబంధం ఉంది. మళ్ళీ అదే వరసలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శని, గురుడు, శుక్రుడు, చంద్రుడు అనే గ్రహాలతో సంబంధం ఉంది. అలాగే వివిధ రంగులతోనూ ఉందని మేడమ్‌ బ్లావెట్‌స్కీ నిరూపించారు. ఇదే విశ్వనాథ సూచించిన శాస్త్రదృష్టి. సంగీత విద్వాంసులు తథరిణోం అంటూ కచేరీ మొదలుపెడతారు. తత్‌హరిః ఓం అనేవి అందులోని అక్షరాలు. సంగీతం ద్వారా సృష్టి మొత్తాన్ని సంబోధించే సంప్రదాయమది. సంగీతానికి, ప్రకృతికి గల బాంధవ్యానికి జేజేలవి.

ప్రతీరాగానికి ఒకో ప్రత్యేక జీవస్వరం ఉంటుంది. శంకరాభరణంలోను కల్యాణిలోను స్వరాలు సమానమే గాని 'మ' పలకడంలో తేడా ఉంది. శుద్ధమధ్యమం అయితే అది శంకరాభరణం. ప్రతిమధ్యమం అయితే కల్యాణి. మధ్యమం ఎలా పలికాడన్నదాన్నిబట్టి గాయకుడు వాటిలో ఏ రాగం పాడుతున్నాడో రసజ్ఞులు గ్రహిస్తారు. బ్లావెట్‌స్కీ వివరణ ప్రకారం సప్తస్వరాల్లోని దైవతానికి, లోహాల్లో రాగికి సంబంధం. రాగి లోపంవల్ల మానవ దేహానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దైవతం జీవస్వరంగా కలిగిన రాగాన్ని వినడానికి మనిషి ఇష్టపడతాడు. సంగీత సారం మనిషికన్నా దేహానికి బాగా తెలుసు. ఒంట్లో నీరు శాతం తగ్గినప్పుడు దాహం అనే కోరిక పుడుతుంది. కాల్షియం లోపించిన పిల్లలు సున్నాన్ని గోక్కొని తింటారు. కడుపులోబిడ్డ పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) పీల్చేస్తున్నప్పుడు బియ్యం తినాలని గర్భిణికి అనిపిస్తుంది. అలాగే శరీరంలో లోహాల కొరత ఏర్పడినప్పుడు వాటిని భర్తీచేసే సంగీత స్వరాలను దేహం కోరుకుంటుంది. కొరవడిన లోహంతో సంబంధం కలిగిన జీవస్వరమున్న పాటవైపు మనసు పోతుంది. దేహంలోని జీవధాతువులకు సంగీతంపట్ల గల అవగాహనకు అది సాక్ష్యం. కూనిరాగాల్లోని రహస్యం ఇదేనంటారు పెద్దలు. ఒక్కోరోజు ఒకోపాట మనసును వెంటాడుతుంది. పొడిబారిన ఇసుక నీటిని పీల్చుకున్నట్లు- ఆ పాటలోని స్వర చైతన్యాన్ని జీవధాతువులు పీల్చుకుని లోహాలకు చెందిన కొరతను భర్తీ చేసుకుంటాయి. ఈ సిద్ధాంతం మీదే 'సంగీతంతో చికిత్సా విధానం'(మ్యూజిక్‌ థెరపీ) అభివృద్ధి చెందింది. రాగంతో రోగం కుదర్చడం దాని లక్ష్యం. ఏ రాగం ఈ రోగానికి చికిత్స చేయగలదనేది ఆ రోగ లక్షణాలను బట్టి, ఆ లోపాలను సరిదిద్దగల శక్తిని తమలో ఇముడ్చుకున్న రాగాలను బట్టీ ఉంటుంది. దాదాపుగా వినోదానికే పరిమితమవుతున్న భారతీయ సంగీతపు వివిధ కోణాలను, శక్తిసామర్థ్యాలను ఈ దిశగా పరిశోధించి, మానవాళికి మేలు చేకూర్చవలసిన బాధ్యత విద్వాంసులపై ఉంది. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా విజ్ఞులు ఈ కోణంలోంచి ఆలోచించాలి.
(ఈనాడు, సంపాదకీయం, ౨౧:౦౬:౨౦౦౯)

Thursday, August 13, 2009

Indian herbs Tulsi can help keep swine flu away: Ayurvedic experts Lucknow , May 27: Wonder herb Tulsi can not only keep the dreaded swine flu at

Indian herbs

Tulsi can help keep swine flu away: Ayurvedic experts

Lucknow

, May 27: Wonder herb Tulsi can not only keep the dreaded swine flu at bay but also help in fast recovery of an afflicted person, Ayurvedic practitioners claim.

"The anti-flu property of Tulsi has been discovered by medical experts across the world quite recently. Tulsi improves the body's overall defence mechanism including its ability to fight viral diseases. It was successfully used in combating Japanese Encephalitis and the same theory applies to swine flu," Dr U K Tiwari, an herbal medicine practitioner says.

Apart from acting as a preventive medicine in case of swine flu, Tulsi can help the patient recover faster.

"Even when a person has already contracted swine flu, Tulsi can help in speeding up the recovery process and also help in strengthening the immune system of the body," he claims.

Dr Bhupesh Patel, a lecturer at Gujarat Ayurved University, Jamnagar is also of the view that Tulsi can play an important role in controlling swine flu.

"Tulsi can control swine flu and it should be taken in fresh form. Juice or paste of at least 20-25 medium sized leaves should be consumed twice a day on an empty stomach."

This increases the resistance of the body and, thereby, reduces the chances of inviting swine flu," believes Patel.

Bureau Report

Swine Flu - Quick Preventive Treatment

Prevention of Swine Flue using Household Products
1. Inhale Clove Oil (Lavang) For 1 Second.
2. Chew 1 Clove In a Day
3. Eat Raw Garlic (Lasun), Onion, Ginger (Aale) (1 to 5gm)
4. Drink Hot Milk With 2gm of Turmeric
5. Consume Plenty Of Vit C Fruits-Lemon/ Avala

One of the preventive measures against Swine Flu
Use “Nilgiri Oil” (Eucalyptus oil) drops on handkerchiefs and masks as one of the preventive measures against Swine Flu (NIV) National Institute of Virology.
Please share this valuable information with your friends.
Not just Tulasi, Vitamin C rich substances are known to boost immunity. So taking hot Lemon or Amla (Indian Gooseberry) powder mixed with hot water would be very helpful.

Lucknow, May 27: Wonder herb Tulsi can not only keep the dreaded swine flu at bay but also help in fast recovery of an afflicted person, Ayurvedic practitioners claim.
"The anti-flu property of Tulsi has been discovered by medical experts across the world quite recently. Tulsi improves the body's overall defence mechanism including its ability to fight viral diseases. It was successfully used in combating Japanese Encephalitis and the same theory applies to swine flu," Dr U K Tiwari, a herbal medicine practitioner says.

This increases the resistance of the body and, thereby, reduces the chances of inviting swine flu," believes Patel

Swine Flu - Quick Preventive Treatment

Pls take:

1) 60 Nos of Tulsi Leaf
2) 30 Nos of Vilva Leaf
3) 10 gms of Black Pepper
Boil the above 3 in 4 liter of water for half hour and have it in empty stomach in Morning for one day.
This will increase the immune system of our body which will prevent Swine Flu as recommended by Ram Dev Baba in Astha TV.

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070