Saturday, November 7, 2009

మహాప్రాణదీపం శివం

చిత్రం: శ్రీమంజునాథ (౨౦౦౧)
సంగీతం: హంసలేఖ
నేపథ్య గానం: శఙ్కర్ మహాదేవన్

ఓమ్ మహాప్రాణదీపం శివం శివం మహౌంకారరూపం శివం శివం
మహాసూర్యచన్ద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాన్తకం సౌరగాత్రం
మహాకాన్తిబీజం మహాదివ్యతేజం భవానీసమేతం భజే మఞ్జునాథం
ఓమ్ నమశ్శఙ్కరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ భవహరాయ చ

అద్వైతభాస్కరం అర్ధనారీశ్వరం త్రిదృశహృదయఙ్గమం చతురుదధిసంగమం

పఞ్చభూతాత్మకం షట్ఛత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరసమనోహరం దశదిశాసు-విమలం ఏకాదశోజ్జ్వలం ఏకనాథేశ్వరం
ప్రస్తుతివశఙ్కరం ప్రణతజనకిఙ్కరం దుర్జనభయఙ్కరం సజ్జనశుభఙ్కరం
ప్రాణిభవతారకం ప్రకృతినిభకారకం భువనభవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషీశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహామధురపఞ్చాక్షరీమంత్ర మార్షం మహాహర్షవర్షప్రవర్షం సుశీర్షం

ఓమ్ నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయచ నిర్నిద్రాయ చ

డండండ డండండ డండండ డండండ ఢక్కానినాదనవతాణ్డవాడంబరం
తద్ధిమ్మి తకధిమ్మి దిద్ధిమ్మి ధిమిధిమ్మి సఙ్గీతసాహిత్యసుమకమలబంభరం

ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మన్త్రబీజాక్షరం మఞ్జునాథేశ్వరం
ఋగ్వేదమాద్యం యజుర్వేదవేద్యం సామప్రగీతం అధర్వప్రసాదం
పురాణేతిహాసప్రసిద్ధం విశుద్ధం ప్రపఞ్చైకసూత్రం విరుద్ధం సుసిద్ధం

నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం మహాకాలకాలం మహానీలకంఠం
మహానన్దరఙ్గం మహాటాట్టహాసం జటాజూటరఙ్గైకగఙ్గాసుచిత్రం జ్వలద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాసం మహాభానులిఙ్గం... మహాభర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్రసున్దరం సోమనాథేశ్వరం శ్రీశైలమన్దిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం
అమలలిఙ్గేశ్వరం రామలిఙ్గేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృష్ణేశ్వరం
త్ర్యంబకాధీశ్వరం నాగలిఙ్గేశ్వరం శ్రీకేదారలిఙ్గేశ్వరం
అప్లిఙ్గాత్మకం జ్యోతిలిఙ్గాత్మకం వాయులిఙ్గాత్మకం ఆత్మలిఙ్గాత్మకం అఖిలలిఙ్గాత్మకం అగ్నిసోమాత్మకం

అనాదిం అమేయం అజేయం అచిన్త్యం అమోఘం అపూర్వం అనన్తం అఖణ్డం
ధర్మస్థలక్షేత్రవరపరంజ్యోతిం


ఓమ్ నమస్సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాన్తాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాన్తాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070